close
Choose your channels

సంపూ మూడు పాత్ర‌లు

Tuesday, September 1, 2015 • తెలుగు Comments

కొబ్బ‌రిమ‌ట్ట సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. అందులో ఒక‌టి పాపారాయుడు పాత్ర‌. పాపారాయుడికి ఆరుగురు ఆడ‌పిల్ల‌లుంటారు. పెదరాయుడు పాత్ర‌కు ఏడుగురు పెళ్లాలుంటారు. 32మంది పిల్ల‌లుంటారు. 56మంది మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్లుంటారు. అండ్రాయిడ్ అనే పాత్ర‌కు ఏడుగురు హీరోయిన్స్ ఉంటారు.

సినిమా మొత్తం సెంటిమెంట్‌గా సాగిపోతున్నా ఆడియ‌న్స్ కి మాత్రం కామెడీగా ఉంటుంద‌ట‌. కొబ్బ‌రిమ‌ట్ట సినిమాను సోమ‌వారం హైద‌రాబాద్‌లో దాస‌రి నారాయ‌ణ‌రావు క్లాప్ కొట్టి ప్రారంభించారు మారుతి స్విచ్చాన్ చేశారు.. ఈ సినిమాను జి.శ్రీనివాస‌రావు స‌మ‌ర్పిస్తున్నారు. సాయిరాజేష్ నీలం, ఆది కుంభ‌గిరి నిర్మాతలు. రూప‌క్ రొనాల్డ్ స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz