close
Choose your channels

చిరంజీవి సాంగ్ స్ఫూర్తి అంటున్న వర్మ

Tuesday, March 22, 2016 • తెలుగు Comments

కొట్టినా పొడిచినా ఉప్పు పాతరేసిన..ప్రాణమే తీసినా గొయ్యి తవ్వి పాతినా... ఈ సాంగ్ వర్మ ఎటాక్ సినిమాలోని సాంగ్. ఈ సాంగ్ ను రాంగోపాల్ వర్మ కథకు అనుగుణంగా సిరాశ్రీ చే రాయించాడు. అయితే తను ఈ సాంగ్ ను రాయించడానికి చిరంజీవిగారి సాంగ్ కొట్టండి, గిల్లండి, కొయ్యండి, చంపండి ప్రేమ అనే సాంగ్ ఇన్ స్పేరేషన్ అని తెలియజేశాడు.

మరణ మృదంగం చిత్రంలోని ఆ రొమాంటిక్ సాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని దాని స్ఫూర్తితోనే ఎటాక్ సినిమాలో సాంగ్ రాయించాను కానీ ఇది యాక్షన్ టైప్ లో రాయించాను అంటూ చెప్పుకొచ్చాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz