close
Choose your channels

ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు కన్నుమూత

Tuesday, August 20, 2019 • తెలుగు Comments

ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు కన్నుమూత

సీనియర్ బాలీవుడ్ సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్(92) గుండెపోటు కారణంగా ముంబైలో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారీయన. ఈ నేపథ్యంలో ఆయనకు సోమవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. కభీకభీ, నూరి, ఉమ్రావో జాన్, రజియా సుల్తాన్, బజార్ వంటి పలు చిత్రాలకు ఈయన సంగీతం అందించారు. ఉమ్రావో జాన్  చిత్రానికిగానూ ఈయన జాతీయ అవార్డును దక్కించుకున్నాను. 2011లో భారత ప్రభుత్వం ఈయన్ని పద్మభూషణ్  అవార్డుతో సత్కరించింది. మంగళవారం ఈయన అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz