వివరణ ఇచ్చుకున్న నిర్మాత


Send us your feedback to audioarticles@vaarta.com


భరత్ అనే నేను సినిమా దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ కైరా అద్వానిలకు ఇవ్వాల్సిన పేమెంట్ పే చేయకుండా.. వారికి ఆన్సర్ చేయకుండా నిర్మాత దానయ్య తిరుగుతున్నాడని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై దానయ్య వివరణ ఇచ్చుకున్నారు.
ఆయన నిర్మాణ సంస్థ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసిందట. దాని ప్రకారం దర్శకుడు, హీరోయిన్ సహా అందులో పనిచేసన టెక్నీషియన్స్ అందరికీ ఇవ్వాల్సిన పేమెంట్స్.. కమిట్మెంట్స్ ప్రకారం చెల్లించామని.. ఇప్పుడు వినపడుతున్నవార్తలన్నీ అవాస్తవమని అన్నారు. ఇప్పుడు దానయ్య చరణ్, బోయపాటి సినిమాతో పాటు.. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ సినిమాను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.