close
Choose your channels

'అవ‌తార్‌' ను దాటేసిన మూవీ

Sunday, July 21, 2019 • తెలుగు Comments

అవ‌తార్‌ ను దాటేసిన మూవీ

విజువ‌ల్ వండ‌ర్ `అవ‌తార్‌` సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలుసు. ప‌దేళ్ల ముందు విడుద‌లైన అవ‌తార్ 2788 బిలియ‌న్ డాల‌ర్స్‌ను వ‌సూలు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాను మ‌రే సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా బీట్ చేయ‌లేదు. అయితే ఈ ఏడాది విడుద‌లైన `అవెంజ‌ర్స్ ది ఎండ్ గేమ్‌` సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా దాటేసింది. 2789 బిలియ‌న్ డాల‌ర్స్‌ను వ‌సూలు చేసి ప్ర‌పంచ రికార్డును క్రియేట్ చేసింది. మ‌రి ఈ సినిమా రికార్డ్‌ను ఏ సినిమా క్రాస్ చేయ‌నుందనే ఆస‌క్తిక‌రంగా మారింది.

Get Breaking News Alerts From IndiaGlitz