close
Choose your channels

నాన్న‌గారు లేని లోటు తీరింది - క‌ల్యాణ్ రామ్

Monday, October 22, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాన్న‌గారు లేని లోటు తీరింది - క‌ల్యాణ్ రామ్ 

అర‌వింద స‌మేత స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్ శిల్ప‌క‌లావేదిలో జ‌రిగింది. ఇందులో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ మాట్లాడుతూ ``రాయ‌ల‌సీమ‌వాళ్లు మాట్లాడినంత అథారిటితో ఎన్టీఆర్ సినిమాలో న‌టించాడు. త్రివిక్ర‌మ్‌గారి సినిమాలు ఎంట‌ర్‌టైనింగ్‌గా అనిపిస్తాయి. కానీ ఈ సినిమా చూసి చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను.

జ‌గ‌ప‌తిబాబుగారి పాత్ర‌లో మ‌రొక‌రిని ఊహించ‌లేం. త‌మ‌న్ ఇళ‌య‌రాజా రేంజ్‌లో ఇర‌గ్గొట్టేశాడు. `య‌న్‌.టి.ఆర్‌` షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అడ‌గ్గానే వ‌చ్చిన బాబాయ్‌కి థాంక్స్‌. ఈ ఫంక్ష‌న్‌లో నాన్న‌గారు ఉండుంటే బావుండేది. బాబాయ్ ఆయ‌న లేని లోటు తీర్చేశారు`` అన్నారు క‌ల్యాణ్ రామ్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.