close
Choose your channels

18 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్..

Friday, November 20, 2020 • తెలుగు Comments

18 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్..

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ సైతం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 18 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక్కో పార్లమెంట్‌కు ఐదు నుంచి ఆరుగురు సభ్యులను నియమించడంతోపాటు ముఖ్య నేతను సమన్వయకర్తగా నియమించింది. ఈనెల 21 న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటి వరకు 63 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

అభ్యర్థుల వివరాలు...

భారతీనగర్‌- పి.మాధవీలత
పటాన్‌చెరు- ఆర్‌.కుమార్ యాదవ్
మల్లాపూర్- దివాకర్‌రెడ్డి
నాచారం- జ్యోతి మల్లిఖార్జున్‌గౌడ్
హబ్సిగూడ - బి.ఉమారెడ్డి
రామాంతాపూర్- టి.సౌమ్య
బీఎన్‌.రెడ్డి నగర్‌- సదాశివుడు
వనస్థలిపురం- సామ రామ్మోహన్‌రెడ్డి
చంపాపేట్- రాఘవాచారి
లింగోజిగూడ- దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి
కేపీహెచ్‌బీ కాలనీ- గంధం రాజు
జగద్గిరిగుట్ట- గూడ వరమ్మ
చింతల్- మాణిక్య హృదయ స్నేహ
సుభాష్‌నగర్- తానం శ్రావణి
కుత్బుల్లాపూర్- అర్రా రాధ
మచ్చబొల్లారం- సీఎల్‌.యాదగిరి
అల్వాల్- బి.అనురాధారెడ్డి
వెంకటాపురం- టీఎస్‌.సంజీవ్‌ కుమార్

Get Breaking News Alerts From IndiaGlitz