2016 బెస్ట్ ఎంటÂర్ టైనÂర్స్
2016..నిన్న కాక మొన్న వÂచ్చినÂట్టుంది. అప్పుడే కాలం కÂరిగిపోయింది. సంవÂత్సÂరం అయిపోయింది. కొత్త సంవÂత్సÂరం 2017 వÂచ్చేస్తుంది.ఈ సందÂర్భంగా 2016లో వÂచ్చినÂ తెలుగు సినిమాలను ఒక్కÂసారి పÂరిశీలిస్తే...వైవిధ్యÂమైన కÂథా చిత్రాలు, ప్రÂయోగాత్మÂక చిత్రాలు, చిన్న చిత్రాలుగా రూపొంది పెద్ద విజÂయాన్ని సాధించిన చిత్రాలు...ఇలా అన్నిరÂకాల చిత్రాలు మÂరÂచిపోలేని అనుభూతిని అందించాయి. వీటితో పాటు అంచÂనాలÂను అందుకోలేక ఘోరంగా ఫెయిలైన భారీ చిత్రాలు ఉన్నాయి. కంటెంట్ ఉంటే చాలు...చిన్న హీరో సినిమా అయినా సÂరే... ప్రేక్షÂకులు ఖÂచ్చితంగా సినిమా చూస్తారు అని మÂరోసారి నిరూపించిన చిత్రాలు వÂచ్చాయి. టోటÂల్ గా 2016 తెలుగు సినీ ప్రేక్షÂకులÂకు ఓ కొత్త అనుభూతిని కÂలిగించింది. అయితే...ఈ సంవÂత్సÂరంలో ప్రేక్షÂకులÂను విశేషంగా ఆకÂట్టుకుని బెస్ట్ ఎంటÂర్ టైనÂర్స్ గా నిలిచిన చిత్రాల గురించి క్లుప్తంగా మీకోసం..!
నేను శైలÂజÂ
ఈ సంవÂత్సÂరం వÂచ్చిన చిత్రాల్లో ముందుగా చెప్పుకోవలÂసింది నేను శైలÂజÂ. రామ్ - కీర్తి సురేష్ జంటÂగా కిషోర్ తిరుమÂల ఈ చిత్రాన్ని తెరÂకెక్కించారు. స్రÂవంతి మూవీస్ బ్యానÂర్ పై స్రÂవంతి రÂవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెకండ్ హ్యాండ్ ఫేమ్ కిషోర్ తిరుమÂల దÂర్శÂకత్వంలో రూపొందిన నేను శైలÂజ చిత్రం ప్యూర్ లÂవ్ అండ్ ఫ్యామిలీ ఎంటÂర్ టైనÂర్ గా అన్నివÂర్గాల ప్రేక్షÂకులÂను ఆకÂట్టుకుంది. ఈ చిత్రం ద్వారా మÂలÂయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తెలుగు తెరÂకు పÂరిచÂయÂమైంది. రామ్, కీర్తి సురేష్ లÂ నÂటÂనÂ, దేవిశ్రీ మ్యూజిక్, సÂత్యÂరాజ్ పర్ ఫార్మాన్స్...ఇలా అన్నిఅంశాలు ఆడియోన్స్ కు బాగా కÂనెక్ట్ అయ్యాయి. రామ్ కెరీర్ కి అవÂసÂరÂమైన మంచి హిట్ ను ఇచ్చి 2016లో తొలి విజÂయాన్ని అందించింది నేను శైలÂజÂ.
కిల్లింగ్ వీరÂప్పÂన్
సంచÂలÂన దÂర్శÂకుడు రామ్ గోపాల్ వÂర్మ తెరÂకెక్కించిన తాజా చిత్రం కిల్లింగ్ వీరÂప్పÂన్. గంథÂపు చెక్కÂల స్మÂగ్లÂర్ వీరÂప్పÂన్ జీవిత కÂథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శివÂరాజ్ కుమార్ పోలీసాఫీసÂర్ గా నÂటించÂగా, సందీప్ భÂరÂద్వాజ్ వీరÂప్పÂన్ పాత్ర పోషించారు. వీరÂప్పÂన్ లైఫ్ స్టోరీ పై వÂర్మ సినిమా అనÂగానే సÂహÂజంగానే అంచÂనాలు ఏర్పÂడ్డాయి. ఆ అంచÂనాలÂకు తÂగ్గÂట్టుగా కÂథÂకు కÂరెక్ట్ గా సÂరిపోయే నÂటీనÂటులÂను ఎంచుకోవÂడం, పాత్రÂకు తÂగ్గÂట్టు వాళ్లు నÂటించÂడం దీనికి తోడు వÂర్మ టేకింగ్ అదÂరÂగొట్టÂడంతో సినిమా సÂక్సెస్ అయ్యింది. అయితే... మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాని ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది అనిపించింది. ఏది ఏమైనా ఇటీవÂల కాలంలో వÂర్మ నుంచి వÂచ్చిన బెస్ట్ మూవీగా వీరÂప్పÂన్ ఆకÂట్టుకుంది.
నాన్నÂకు ప్రేమÂతో...
యంగ్ టైగÂర్ ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషÂన్లో రూపొందిన చిత్రం నాన్నÂకు ప్రేమÂతో.. ఎన్టీఆర్ 25వ చిత్రం కావÂడంతో నాన్నÂకు ప్రేమÂతో పై హై ఎక్స్ పెక్టేషÂన్స్ ఏర్పÂడ్డాయి. సంక్రాంతి కానుకÂగా నాన్నÂకు ప్రేమÂతో...రిలీజైంది. కÂథ విషÂయానికి వÂస్తే...తండ్రి కోరిక నెరÂవేర్చÂడం కోసం కొడుకు ఏం చేసాడÂనే విభిన్న కÂథా చిత్రÂమిది. సుకుమార్ తÂనÂదైన శైలిలో ఇంట్రÂస్టింగ్ & ఇంటిలిజెన్స్ స్ర్కీన్ ప్లేతో తెరÂకెక్కించిన విధానం ప్రేక్షÂకులÂను మెప్పించింది. ఎన్టీఆర్ గెటÂప్ & పÂర్ ఫార్మెన్స్, రÂకుల్ గ్లామÂర్, దేవిశ్రీ మ్యూజిక్, జÂగÂపÂతిబాబు, రాజేంద్రÂప్రÂసాద్ ల పÂర్ ఫార్మెన్స్...టోటÂల్ గా నాన్నÂకు ప్రేమÂతో ఘÂన విజÂయం సాధించింది. ముఖ్యంగా 50 కోట్లు షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో 50 కోట్లు షేర్ సాధించిన తొలి చిత్రంగా నాన్నÂకు ప్రేమÂతో సÂరికొత్త రికార్డ్ సాధించింది.
సోగ్గాడే చిన్ని నాయÂనా
కింగ్ నాగార్జున, రÂమ్యÂకృష్ణÂ, లావÂణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్లుగా రూపొందిన సంచÂలÂన చిత్రం సోగ్గాడే చిన్ని నాయÂనా. ఈ చిత్రాన్ని నూతÂన దÂర్శÂకుడు కÂళ్యాణ్ కృష్ణ తెరÂకెక్కించారు. అన్నÂపూర్ణ స్టూడియోస్ బ్యానÂర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ ఎంటÂర్ టైనÂర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున ఈస్ట్ గోదావÂరి స్లాంగ్ లో మాట్లాడÂడం.. దీనికి తోడు చాలా గ్యాప్ తÂర్వాత నాగార్జున, రÂమ్యÂకృష్ణ కÂలిసి నÂటించÂడం ఆడియోన్స్ ని విశేషంగా ఆకÂట్టుకుంది. అలాగే చాలా రోజుల తÂర్వాత పÂల్లెటూరి నేపÂధ్యంతో మూవీ రావÂడంతో సంక్రాంతి పండÂగÂకి కÂరెక్ట్ మూవీ ఇదే అని ఫీలై ప్రేక్షÂకులు బ్రÂహ్మారÂధం పÂట్టారు. మూడు సినిమాలు పోటీలో ఉన్నÂప్పÂటికీ సోగ్గాడు రికార్డ్ స్ధాయి కÂలెక్షÂన్స్ సాధించÂడం విశేషం. 53 కోట్లÂకు పైగా షేర్ సాధించి 50 కోట్ల క్లÂబ్ లో చేరిన ఏకైక సీనియÂర్ హీరోగా నాగార్జున సోగ్గాడే చిన్ని నాయÂనా చిత్రంతో చÂరిత్ర సృష్టించారు.
ఎక్స్ ప్రెస్ రాజా
రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సూపర్ హిట్స్ తÂరువాతÂ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ శÂర్వానంద్Â, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బంపర్ హిట్Â తÂరువాతÂ మేర్లపాక గాంధీ కÂలÂయికÂలో రూపొందిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. శÂర్వÂనంద్ సÂరÂసÂన సురÂభి హీరోయిన్ గా నÂటించింది. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషÂన్స్ బ్యానÂర్ పై వంశీ, ప్రÂమోద్ సంయుక్తంగా నిర్మించారు. సÂరికొత్త స్ర్కీన్ ప్లే, దీనికి తోడు డిఫÂరెంట్ క్యారెక్టÂర్స్ తో కÂథÂను గాంధీ నÂడిపించిన విధానం బాగుంది.సంక్రాంతి పోటీలో భారీ చిత్రాల మÂధ్య రిలీజైన ఈ చిన్న సినిమా యూత్ ఫుల్ ఎంటÂర్ టైనÂర్ గా ఆదÂరÂణ పొందింది. ఈ కామెడీ ఎక్స్ ప్రెస్ విజÂయం సాధించి శÂర్వÂనంద్ కెరీర్ లో హ్యాట్రిక్ ని అందించింది.
కృష్ణ గాడి వీర ప్రేమ గాథÂ
నేచేరÂల్ స్టార్ నాని, మెహ్రీన్ జంటÂగా నÂటించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథÂ. ఈ చిత్రాన్ని అందాల రాక్షÂసి ఫేమ్ హÂను రాఘÂవÂపూడి తెరÂకెక్కించారు. 14 రీల్స్ ఎంటÂర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. విభిన్న ప్రేమÂకÂథ కావÂడం...దీనికి తోడు ఎంటÂర్ టైన్మెంట్ & ఇంట్రÂస్టింగ్ ట్విస్ట్ లు ఉండÂడంతో ఆడియోన్స్ ను ఆకÂట్టుకుంది. భÂలే భÂలే మÂగాడివోయ్ తÂర్వాత నాని సినిమా అంటే సÂహÂజంగానే అంచÂనాలు ఏర్పÂడÂతాయి. ఆ అంచÂనాలÂకు ఏమాత్రం తÂగ్గÂకుండా ఉండÂడంతో విజÂయం సాధించి నాని ఇమేజ్ ను మÂరింత పెంచింది కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రం.
క్షÂణం
చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజÂయం సాధించిన చిత్రం క్షÂణం. అడÂవి శేష్, ఆదాశÂర్మÂ, అనÂసూయÂ, రాజేష్ ప్రÂధాన పాత్రÂల్లో రూపొందిన ప్రÂయోగాత్మÂక చిత్రాన్ని నూతÂన దÂర్శÂకుడు రÂవికాంత్ పేరేపు తెరÂకెక్కించారు. భారీ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వÂరÂకు ఏం జÂరుగుతుందో అనే సస్పెన్స్ తో ఈ చిత్రాన్ని నÂడిపించిన విధానం బాగుండÂడం, ఒక కొత్త రÂకÂమైన సినిమా కావÂడంతో ఆడియోన్స్ బాగా కÂనెక్ట్ అయ్యారు. అడÂవి శేష్, ఆదాశÂర్మÂ, అనÂసూయÂ, సÂత్యం రాజేష్, సÂత్యÂదేవ్ లÂకు సÂక్సెస్ అందించింది ఈ సినిమా. అడÂవి శేష్ హీరోగా నÂటించÂడంతో పాటు ఈ మూవీకి కÂథÂను కూడా అందించి... రైటÂర్ గాను, హీరోగాను ఓకే సినిమాతో సÂక్సెస్ సాధించాడు. కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా ఆడియోన్స్ ఆదÂరిస్తారు అని నిరూపించింది క్షÂణం.
ఊపిరి
టాలీవుడ్ కింగ్, కోలీవుడ్ హీరో కార్తీ, మిల్కీబ్యూటీ తÂమÂన్నా కాంబినేషÂన్లో రూపొందిన చిత్రం ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిపÂల్లి తెరÂకెక్కించారు. భారీ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫ్రెంచ్ లో క్లాసిక్ అనిపించుకున్న ఇన్ టÂచ్ బుల్స్ మూవీ ఆధారంగా ఊపిరి చిత్రాన్ని రూపొందించారు. ప్రÂయోగాల సÂర్ధార్ కింగ్ నాగార్జున నుంచి వÂచ్చిన మÂరో విభిన్న కÂథా చిత్రÂమిది. నాగార్జున వీల్ ఛైర్ కే పÂరిమితÂమైన క్యారెక్టÂర్ అంటే సినిమా ఎలా ఉంటుందో అనుకున్నారు. కానీ...అందÂరి అంచÂనాలÂను తారుమారు చేస్తూ డైరెక్టÂర్ వంశీ పైడిపÂల్లి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరÂకెక్కించారు. తెలుగు, తÂమిళ్ లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఊపిరి చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవÂర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి కలెక్షÂన్స్ వÂసూలు చేసింది. రెగ్యులÂర్ చిత్రాలÂకు పూర్తి భిన్నంగా రూపొందిన ఊపిరి తెలుగు సినిమాకి కొత్త ఊపిరి ఇచ్చింది.
సుప్రీమ్
మెగాస్టార్ మేనÂల్లుడు సాయిధÂరÂమ్ తేజ్ హీరోగా పÂటాస్ ఫేమ్ అనిల్ రవిపూడి కాంబినేషÂన్లో రూపొందిన కÂమÂర్షియÂల్ ఎంటÂర్ టైనÂర్ సుప్రీమ్. శ్రీ వెంకÂటేశ్వÂర క్రియేషÂన్స్ బ్యానÂర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయిధÂరÂమ్ తేజ్ సÂరÂసÂన రాశీఖÂన్నా నÂటించింది. బెల్లం శ్రీదేవి పాత్రÂలో రాశీఖÂన్నా పోలీస్ క్యారెక్టÂర్ లో నÂవ్వించింది. ఇక సాయిధÂరÂమ్ తేజ్ అయితే తÂనÂదైన శైలిలో నÂటించి మాస్ ని మెప్పించాడు. కÂమÂర్షియÂల్ మూవీ అంటే ప్రేక్షÂకులు ఏం కోరుకుంటారో అవÂన్నీ మిక్స్ చేసి అనిల్ రÂవిపూడి అందించిన ఎంటÂర్ టైనÂర్ ఇది. పటాస్ లో పృధ్వీరాజ్, ప్రÂభాస్ శీను లా ఇందులో పోసాని, శ్రీనివాసÂరెడ్డి చేసిన కామెడీ బాగా నÂవ్వించింది. దీనికి తోడు సాంగ్స్, ఫైట్స్ మాస్ ని బాగా మెప్పించాయి. టోటÂల్ గా అనిల్ రÂవిపూడి పÂటాస్ తÂర్వాత సుప్రీమ్ తో వÂరుసÂగా రెండో విజÂయాన్ని సొంతం చేసుకున్నాడు.
సÂరైనోడు
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - సÂక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టÂర్ బోయÂపాటి శ్రీను కాంబినేషÂన్లో రూపొందిన భారీ యాక్షÂన్ ఎంటÂర్ టైనÂర్ సÂరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానÂర్ పై అల్లు అరÂవింద్ నిర్మించారు. కÂమÂర్షియÂల్ సినిమా అంటే ఎలా ఉండాలో బోయÂపాటికి బాగా తెలుసు. అందుకÂనే మాస్ ప్రేక్షÂకులు కోరుకునే అన్ని అంశాలÂతో ఈ చిత్రాన్ని రూపొందించి అల్లు అర్జున్ ని పూర్తి స్ధాయి మాస్ హీరో చేసాడు బోయÂపాటి.ఈ సినిమా ద్వారా బోయÂపాటి ఆది పినిశెట్టిని విలÂన్ గా పÂరిచÂయం చేసారు. బÂన్ని, ఆది పినిశెట్టి నÂటÂన ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ఈ మూవీకి ముందుగా డివైడ్ టాక్ వÂచ్చినÂప్పÂటికీ ఊహించÂని విధంగా రికార్డ్ స్ధాయి కÂలెక్షÂన్స్ వÂసూలు చేసి సÂరైనోడు బ్లాక్ బÂష్టÂర్ గా నిలÂవÂడం విశేషం.
అ ఆ
నితిన్ హీరోగా మాటÂల మాంత్రికుడు త్రివిక్రÂమ్ శ్రీనివాస్ తెరÂకెక్కించిన చిత్రం అ ఆ. అనుబంధం, ఆత్మీయÂతÂ, ప్రేమ తÂదితÂర అంశాలÂతో త్రివిక్రÂమ్ రూపొందించిన అందÂమైన ప్రేమÂకÂథగా అ ఆ ఆకÂట్టుకుంది. ఈ చిత్రంలో నితిన్ సÂరÂసÂన సÂమంతÂ, అనుపÂమ పÂరÂమేశ్వÂరÂన్ నÂటించారు. మిక్కీ జే మేయÂర్ సంగీతం ఆకÂట్టుకుంది. ఈ చిత్రం అన్ సీజÂన్ లో రిలీజైన అంచÂనాలÂకు మించి రికార్డ్ స్ధాయి కÂలెక్షÂన్స్ సాధించింది. ముఖ్యంగా ఓవÂర్ సీస్ లో రికార్డ్ స్ధాయిలో $ 2.45 మిలియÂన్ డాలÂర్స్ వÂసూలు చేసి నితిన్ కెరీర్ లో అత్యÂధిక కÂలెక్షÂన్స్ రాబÂట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.
జెంటిల్ మÂన్
నేచురÂల్ స్టార్ నాని హీరోగా ఇంద్రÂగంటి మోహÂన కృష్ణ తెరÂకెక్కించిన చిత్రం జెంటిల్ మÂన్. రొటీన్ చిత్రాలÂకు భిన్నంగా ఓ కొత్తÂరÂకÂమైన సÂస్పెన్స్ థ్రిల్లÂర్ ని ఇంద్రÂగంటి మోహÂనÂకృష్ణ ప్రేక్షÂకులÂకు అందించారు. ఈ చిత్రం ద్వారా మÂలÂయాళ బ్యూటీ నివేథా థామÂస్ ని హీరోయిన్ గా పÂరిచÂయం చేసారు. తొలి చిత్రంతోనే నివేథా ఆకÂట్టుకుని టాలీవుడ్ లో వÂరుసÂగా అవÂకాశాలు దÂక్కించుకుంటుంది. అష్టాచమ్మా కాంబినేషÂన్లో రూపొందిన ఈ చిత్రం బిగినింగ్ నుంచి ఆడియోన్స్ లో ఇంట్రÂస్ట్ క్రియేట్ చేసింది. దీనికి తోడు డిపÂరెంట్ స్టోరీ కావÂడం, ఇంటర్వెల్ లో సÂస్పెన్స్, క్లైమాక్స్ లో రివీల్ చేసిన ట్విస్ట్ బాగా కÂనెక్ట్ కావÂడంతో ప్రేక్షÂకాదÂరÂణ పొంది జెంటిల్ మÂన్ నాని కెరీర్ లో మÂరో హిట్ మూవీగా నిలిచింది.
పెళ్లి చూపులు
చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజÂయాన్నిసొంతం చేసుకున్న సంచÂలÂన చిత్రం పెళ్లి చూపులు. విజÂయ్ దేవÂరÂకొండÂ, రీతు వÂర్మ జంటÂగా నూతÂన దÂర్శÂకుడు తÂరుణ్ భాస్కÂర్ ఈ చిత్రాన్ని తెరÂకెక్కించారు. సురేష్ బాబు సÂమÂర్పÂణÂలో రాజ్ కందుకూరి ఈ చిత్రాన్నినిర్మించారు. ఎంత పెద్ద సినిమా అయినా రెండు మూడు వారాలు మాత్రÂమే ఆడుతున్న ఈరోజుల్లో ఓ చిన్న చిత్రం సÂక్సెస్ ఫుల్ గా 100 రోజులు ఆడÂడం అంటే ప్రేక్షÂకులÂను ఎంతÂగా ఆకÂట్టుకుందో అర్ధం చేసుకోవÂచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పెళ్లిచూపులు చిత్రం ఓవÂర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి కÂలెక్షÂన్స్ వÂసూలు చేయÂడం విశేషం. రెగ్యులÂర్ చిత్రాలా కాకుండా ఈ మూవీని తెరÂకెక్కించిన విధానÂమే కొత్తÂగా ఉండÂడంతో ఇండÂస్ట్రీ ప్రÂముఖులÂను సైతం మెప్పించింది పెళ్లి చూపులు.
జÂనÂతా గ్యారేజ్
యంగ్ టైగÂర్ ఎన్టీఆర్ - బ్లాక్ బÂష్టÂర్ డైరెక్టÂర్ కొరÂటాల శివ కాంబినేషÂన్లో రూపొందిన సంచÂలÂన చిత్రం జÂనÂతా గ్యారేజ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సÂరÂసÂన సÂమంతÂ, నిత్యామీనÂన్ నÂటించారు. మైత్రీ మూవీ మేకÂర్స్ సంస్థ నిర్మించిన జÂనÂతా గ్యారేజ్ ఊహించÂని విధంగా అన్నివÂర్గాల ప్రేక్షÂకుల ఆదÂరÂణÂతో రికార్డ్ స్ధాయి కÂలెక్షÂన్స్ సాధించి సెన్సేషÂన్ క్రియేట్ చేసింది. పÂర్యావÂరÂణాన్ని కాపాడాలÂనే ఎన్టీఆర్ క్యారెక్టÂరైజేషÂన్ కొత్తÂగా ఉండÂడం...మోహÂన్ లాల్, ఎన్టీఆర్ ల నÂటÂనÂ, దేవిశ్రీ సంగీతం, కొరÂటాల టేకింగ్...ఇలా అన్ని కÂలిసి జÂనÂతా గ్యారేజ్ కి సంచÂలÂన విజÂయాన్ని అందించాయి. దాదాపు 80 కోట్లు షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యÂధిక కÂలెక్షÂన్స్ వÂసూలు చేసిన చిత్రంగా జÂనÂతా గ్యారేజ్ సంచÂలÂనం సృష్టించింది.
జ్యో అచ్యుతానందÂ
నారా రోహిత్ - నాగÂశౌర్య, రెజీనా కాంబినేషÂన్లో అవÂసÂరాల శ్రీనివాస్ తెరÂకెక్కించిన చిత్రం జ్యో అచ్యుతానందÂ. ఈ చిత్రాన్ని సాయి కొర్రÂపాటి నిర్మించారు. అన్నÂదÂమ్ములైన ఈ ఇద్దÂరు తÂమ ఇంట్లో అద్దెకు ఉండే అమ్మాయితో ప్రేమÂలో పÂడÂడం...ఆ అమ్మాయి నో చెప్పÂడం మామూలే. అయితే...పెళ్లైనప్పÂటికీ ప్రేమÂలో పÂడÂడం...ఆతÂర్వాత వీరి లైఫ్ లో ఎలాంటి మార్పులు వÂచ్చాయి అనే విభిన్న కÂథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సింపుల్ స్టోరీని ఇంట్రÂస్టింగ్ స్ర్కీన్ ప్లేతో తెరÂకెక్కించÂడంలో అవÂసÂరాల సÂక్సెస్ అయ్యాడు. టైటిల్ దÂగ్గÂర నుంచి వెరైటీగా అనిపించిన జ్యో అచ్యుతానంద ప్రేక్షÂకులÂను ఆకÂట్టుకోవÂడంలో సÂక్సెస్ అయ్యింది.
ప్రేమÂమ్
అక్కినేని నాగ చైతÂన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దÂర్శÂకÂత్వంలో రూపొందిన చిత్రం ప్రేమÂమ్. మÂలÂయాళంలో సంచÂలÂన విజÂయం సాధించిన ప్రేమÂమ్ చిత్రం తెలుగులో ఎలా ఉంటుందో అనుకున్నÂప్పÂటికీ యూత్ కి బాగా కÂనెక్ట్ కావÂడంతో సÂక్సెస్ అయ్యింది. ముఖ్యంగా నాగ చైతÂన్య మూడు డిఫÂరెంట్ రోల్స్ లో అద్భుతంగా నÂటించి నÂటుడుగా విమÂర్శÂకుల ప్రÂశంసÂలు అందుకున్నాడు. చైతÂన్య సÂరÂసÂన శృతిహాసÂన్, అనుపÂమ పÂరÂమేశ్వÂరÂన్, మÂడోనా సÂబాస్టియÂన్ నÂటించారు. సÂన్నివేశానికి తÂగ్గÂట్టు సంభాషÂణÂలు, మాస్ కి, యూత్ కి నÂచ్చే సీన్స్ తో ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తÂగ్గÂట్టు తెరÂకెక్కించÂడంలో చందు మొండేటి సÂక్సెస్ అయ్యాడు. ప్రేమÂమ్ దాదాపు 25 కోట్లు షేర్ సాధించి నాగ చైతÂన్య కెరీర్ లో అత్యÂధిక కÂలెక్షÂన్స్ వÂసూలు చేసిన చిత్రంగా నిలిచింది.
ఎక్కÂడికి పోతావు చిన్నÂవాడా
స్వామిరారా, కార్తికేయÂ, సూర్య వెర్సెస్ సూర్య...ఇలా వైవిధ్యÂమైన కÂథాంశాలÂతో విజÂయం సాధించి యూత్Âలో మంచి గుర్తింపు ఏర్పÂరుచుకున్న హీరో నిఖిల్. టైగÂర్ ఫేం వి.ఐ.ఆనంద్ దÂర్శÂకత్వంలో నిఖిల్, హెబ్బాపÂటేల్ జంటÂగా రూపొందిన చిత్రం ఎక్కÂడికిపోతావు చిన్నÂవాడా. రొమాంటిక్ థ్రిల్లÂర్ జోనÂర్ లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షÂకులÂను విశేషంగా ఆకÂట్టుకుంది. నోట్ల రÂద్దు ప్రÂభావం ఉన్నÂప్పÂటికీ రికార్డ్ స్ధాయి కÂలెక్షÂన్స్ రాబÂట్టి నిఖిల్ కెరీర్ లో హÂయ్యÂస్ట్ కÂలెక్షÂన్స్ వÂసూలు చేసిన చిత్రంగా సెన్సేషÂన్ క్రియేట్ చేసింది. ఇంటÂర్వెల్ ఎపిసోడ్, సెకండాఫ్ టేకింగ్, నిఖిల్, నందిత శ్వేతాల నÂటన, వెన్నెల కిషోర్, సÂత్యÂల కామెడీ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. మొత్తానికి ఊహించÂని విధంగా ఎక్కÂడికి పోతావు చిన్నÂవాడా సÂక్సెస్ సాధించింది.
జÂయÂమ్ము నిశ్చÂయÂమ్మురా
కÂమెడియÂన్ టÂర్నÂడ్ హీరో శ్రీనివాసÂరెడ్డి నÂటించిన తాజా చిత్రం జÂయÂమ్ము నిశ్చÂయÂమ్మురా. ఈ చిత్రంలో శ్రీనివాసÂరెడ్డి, పూర్ణ జంటÂగా నÂటించారు. శివÂరాజ్ ఫిల్మ్స్ బ్యానÂర్ పై శివÂరాజ్ కÂనుమూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరÂకెక్కించారు. సÂమైక్యంగా నÂవ్వుకుందాం అనే ట్యాగ్ లైన్, దేశÂవాళి ఎంటÂర్ టైన్మెంట్ అనే నినాదంతో ప్రేక్షÂకుల ముందుకు వÂచ్చిన జÂయÂమ్ము నిశ్చÂయÂమ్మురా చిత్రం అన్నివÂర్గాల ప్రేక్షÂకుల ఆదÂరÂణÂతో సÂక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది. రెగ్యులÂర్ చిత్రాలÂకు భిన్నంగా నూతÂన దÂర్శÂకుడు శివÂరాజ్ కÂనుమూరి చేసిన ప్రÂయÂత్నానికి ఇండÂస్ట్రీ ప్రÂముఖుల ప్రÂశంసÂలÂతో పాటు సినీ విమÂర్శÂకుల ప్రÂశంలు లÂభించాయి.
ధృవ
మెగా పÂవÂర్ స్టార్ రామ్ చÂరÂణ్ - స్టైలీష్ డైరెక్టÂర్ సురేందÂర్ రెడ్డి కాంబినేషÂన్లో రూపొందిన స్టైలీష్ యాక్షÂన్ ఎంటÂర్ టైనÂర్ ధృవÂ. ఈ చిత్రంలో చÂరÂణ్ సÂరÂసÂన రÂకుల్ ప్రీత్ సింగ్ నÂటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరÂవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తÂమిళ్ లో ఘÂన విజÂయం సాధించిన తÂని ఓరువÂన్ మూవీకి రీమేక్ గా రూపొందిన ధృవ చిత్రం ఆడియోన్స్ ను ఆకÂట్టుకోవÂడం సÂక్సెస్ అయ్యింది. ముఖ్యంగా రామ్ చÂరÂణ్ గెటÂప్ & యాక్షÂన్, అరÂవింద్ స్వామి స్టైలీష్ విలÂనిజం, సురేందÂర్ రెడ్డి టేకింగ్ ఈ చిత్రానికి ప్లÂస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవÂర్ సీస్ లో 1 మిలియÂన్ మార్క్ ను అందుకుని చÂరÂణ్ కెరీర్ లో1 మిలియÂన్ మార్క్ సాధించిన తొలి చిత్రంగా ధృవ రికార్డ్ క్రియేట్ చేసింది.

2016.. నిన్న కాక మొన్న వచ్చినట్టుంది. అప్పుడే కాలం కరిగిపోయింది. సంవత్సరం అయిపోయింది. కొత్త సంవత్సరం 2017 వచ్చేస్తుంది. ఈ సందర్భంగా 2016లో వచ్చిన తెలుగు సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే... వైవిధ్యమైన కథా చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు, చిన్న చిత్రాలుగా రూపొంది పెద్ద విజయాన్ని సాధించిన చిత్రాలు... ఇలా అన్నిరకాల చిత్రాలు మరచిపోలేని అనుభూతి