టాలీవుడ్ 2015 - హీరోయిన్స్
2015 ముగియవస్తుంది..సినిమా సక్సెస్ రేట్, హీరో, హీరోయిన్స్, నటీనటులు అందరి కొలమానాన్ని లెక్కగడతారు. సినిమాల సక్సెస్ లో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తారు. టాలీవుడ్ లో ఈ ఏడాది ముద్దుగుమ్మల ప్రయత్నాల వివరాలు ...
అనుష్కÂ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్Âగా పేరు తెచ్చుకున్న అనుష్క ఈ యేడు మూడు తెలుగు సినిమాల్లో నÂటించింది. బాహుబÂలి ది బిగినింగ్Â, రుద్రÂమÂదేవి చిత్రాలు మంచి సÂక్సెస్Âతో పాటు పేరుని తెస్తే సైజ్ జీరో సినిమా కోసం అనుష్క ఇరÂవై కిలోల బÂరువు కూడా పెరిగింది. అయినా సినిమా బాక్సాఫీస్ ముందు ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
సÂమంతÂ
త్రివిక్రÂమ్ దÂర్శÂకత్వంలో రూపొందిన సÂన్నాఫ్ సత్యÂమూర్తి నÂటించిన చెన్నÂపొన్ను సÂమంత రెండు తÂమిళ చిత్రాల్లో కూడా నÂటించింది.
రకుల్ ప్రీత్ సింగ్Â
గÂతేడాది గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకున్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ రవితేజ కిక్Â2,రామ్ పండÂచేస్కో, రామ్ÂచÂరÂణ్ బ్రూస్ లీ చిత్రాల్లో నÂటించింది. ఈ మూడు చిత్రాల్లో పండÂగÂచేస్కో కÂలెక్షÂన్స్ పÂరంగా ఊరÂటÂనిస్తే మిగిలిన రెండు సినిమాలు ప్లాప్ టాక్Âను తెచ్చుకున్నాయి.
తÂమÂన్నా
ఈ ఏడాది మిల్కి బ్యూటీ రెండు తెలుగు సినిమాల్లో నÂటించింది. అందులో బాహుబÂలి ది బిగెనింగ్ సెన్సేషÂనÂల్ హిట్ కాగా, బెంగాల్ టైగÂర్ సూపÂర్Âహిట్ టాక్Âను సంపాదించుకుంది.
నిత్యామీనÂన్Â
ఈ ఏడాది నిత్యామీనÂన్ ఐదు చిత్రాల్లో నÂటించింది. అందులో మూడు స్ట్రÂయిట్ సినిమాలు కాగా, రెండు డÂబ్బింగ్ సినిమాలు. బÂన్ని సÂరÂసÂన సÂన్నాఫ్ సÂత్యÂమూర్తి సినిమా చేసింది. అలాగే రుద్రÂమదేవి చిత్రంలో నÂటించింది. శÂర్వానంద్Âతో మÂళ్ళీ మÂళ్ళీ ఇది రానిరోజు చిత్రంలో హీరోయిన్Âగా నÂటించింది. మూడు సినిమాలు మంచి విజÂయాలÂను సాధించాయి. అలాగే ఓకే కÂన్మÂణి, గంగ చిత్రాలు తెలుగు, తÂమిళంలో ఏక కాలంలో విడుదÂలÂయ్యాయి. ఇవి కూడా మంచి విజÂయాన్ని సొంతం చేసుకున్నాయి. నిత్యా సÂక్సెస్ రేట్ బావుంది.
రెజీనా కÂసండ్
సాయిధÂరÂమ్Âతో పిల్లానువ్వులేని జీవితం తÂర్వాత రెజీనా నÂటించిన చిత్రం సుబ్రÂమÂణ్యం ఫÂర్ సేల్ కÂమÂర్షియÂల్Âగా ఓకే అనిపించుకుంది. సౌఖ్యం డిసెంబÂర్ 24న విడుదÂలÂకు సిద్ధÂమైంది.
కాజÂల్ అగÂర్వాల్
ఎన్టీఆర్ సÂరÂసÂన టెంపÂర్Âలో నÂటించిన కాజÂల్ జÂయÂసూర్య అనే డÂబ్బింగ్ చిత్రంలో విశాల్ సÂరÂసÂన కూడా నÂటించింది.
లావÂణ్య త్రిపాఠి
లావÂణ్యÂకు ఈ ఏడాది లÂక్కీ ఇయÂర్Âగానే చెప్పÂవÂచ్చు. మారుతి దÂర్శÂకÂత్వంలో నానితో ఈ అమ్మÂడు నÂటించిన భÂలే భÂలే మÂగాడివోయ్ సినిమా తిరుగులేని విజÂయాన్ని సొంతం చేసుకుంది. వÂచ్చే ఏడాదిన లÂచ్చిందేవికి ఓ లెక్కుంది, సొగ్గాడే చిన్ని నాయÂనా సినిమాలతో సందÂడి చేయÂడానికి రెడీ అయింది.
రాశిఖÂన్నా
ఈ బొద్దుగుమ్మ ఈ ఏడాది మూడు చిత్రాల్లో నÂటించింది. గోపీచంద్ సÂరÂసÂన జిల్Â, రామ్ సÂరÂసÂన శివÂమ్Â, రÂవితేజÂతో బెంగాల్ టైగÂర్ సినిమాలు చేసింది. ఇందులో బెంగాల్ టైగÂర్ సÂక్సెస్ అయిన మిగిలిన రెండు చిత్రాలు పెద్దÂగా ఆకÂట్టుకోలేదు.
తేజÂస్వి
చిన్న చితÂక పాత్రÂలÂతో సÂహా తేజÂస్వి ఈ సంవÂత్సÂరం ఐదు సినిమాలు చేసింది. మÂళ్ళీ మÂళ్ళీ ఇది రాని రోజు, కేరింత చిత్రాలు తేజÂస్వికి మంచి గుర్తింపును తెచ్చాయి. పండÂగÂచేస్కో, శ్రీమంతుడు చిత్రాల్లో చిన్న పాత్రÂలు చేసింది. జÂత కÂలిసే చిత్రం డిసెంబÂర్ 25న విడుదÂలÂవుతుంది. ఇందులో హీరోయిన్Âగా నÂటించింది.
ప్రÂగ్యా జైశ్వాల్
వÂరుణ్Âతేజ్ సÂరసÂన ప్రÂగ్యా నÂటించిన చిత్రం కంచె. నÂటిగా ఈ సినిమా ఆమెకు మంచి పేరుని తెచ్చింది.
హేబాపÂటేల్Â
హేబా పÂటేల్ తొలి చిత్రం అలా ఎలా తÂర్వాత చేసిన చిత్రం కుమారి 21 ఎఫ్Â. చిన్న చిత్రంగా విడుదÂలైన ఈ చిత్రం పెద్ద విజÂయాన్ని అందుకుంది.
శ్రియ శÂరÂన్Â
ఇండÂస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి దÂశాబ్ద కాలం దాటేసినా, వÂయÂసు మూడు పదులు దాటినా చెక్కు చెదÂని అందం శ్రియ సొంతం. ఈ ఏడాదిలో తెలుగులో గోపాల గోపాల సినిమా తÂప్ప శ్రియÂకు టాలీవుడ్Âలో అవÂకాశాలు రాలేదు. గోపాల గోపాల చిత్రంలో డీసెంట్ రోల్ చేసింది, టాలీవుడ్Âలో ఒక చిత్రంతోనే సÂరిపెట్టుకోవాల్సి వÂచ్చింది. వెంకÂటేష్Â, పÂవÂన్ కÂళ్యాణ్ నÂటించిన ఈ చిత్రంలో వెంకÂటేష్ సÂరÂసÂన నÂటించింది. వెంకీ భార్య పాత్రÂలో తÂనÂదైన నÂటÂనÂతో ఆకÂట్టుకుంది.
మాళÂవిక నాయÂర్Â
ఈ మÂలÂయాళ ముద్దు గుమ్మ నాని హీరోగా చేసిన ఎవÂడే సుబ్రÂమÂణ్యం సినిమాలో నÂటించింది.
త్రిషÂ
మూడు పÂదులు ముద్దుగుమ్మ బాలÂయ్య సÂరÂసÂన లÂయÂన్Â, కÂమÂల్ సÂరÂసÂన చీకÂటి రాజ్యం చిత్రాల్లో ఆకÂటట్టుకుంది.
చార్మి
ఇండÂస్ట్రీలోకి వÂచ్చి పుష్కÂర కాలÂమైన ఛార్మి జ్యోతిలÂక్ష్మి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నÂటించింది. ఈ సినిమా నÂటిగా ఛార్మికి మంచి పేరుని తెచ్చింది. మంత్రÂ2 ప్లాప్ టాక్ మూటÂగÂట్టుకుంది.